GuidePedia

0


కమెడియన్ ని పెళ్లి చేసుకుంటుoదటా  !!

తమిళంలో ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత ప్రధాన పాత్రలో రూపొందిన మూవీ కత్తి. ఇటీవలే రీలీజైన ఈ సినిమా ట్రయలర్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. మొన్నే చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో 'కత్తి' ఆడియో లాంచ్ జరిగింది. ఈ ఆడియో లాంచ్‌లో పాల్గొ్న్న ఆ సినిమా కమెడియన్ సతీష్, సమంత గురించి మాట్లాడుతూ.. 'తనకి సమంతలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వుంద'ని అన్నాడట. అదే స్టేజీపై అతని పక్కనే వున్న సమంత వెంటనే అతని కాంప్లిమెంట్‌కి పొంగిపోతూ.. 'సతీష్‌ని పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ' అని అనేసిందట. సతీష్‌ని సరదాగా ఆటపట్టించడానికే ఆ మాటన్న సమంతని చూసి స్ల్పిట్స్‌లో వున్న ఆడియెన్స్ నవ్వాపుకోలేకపోయారట. 

Post a Comment

 
Top