GuidePedia

0
Post Ad :

కల్లు తాగుతూ కెమెరాకి చిక్కిన హీరోయిన్ !!

తెలుగులో సినిమాలు లేకపోయినా కన్నడలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంజన. బుజ్జిగాడు' మూవీ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ, ఎందుకోగానీ స్టార్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది. సినిమా ఫంక్షన్లు, హాట్ హాట్  ఫోటో షూట్లతో మాత్రం గుర్తింపు బాగానే తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో శివ కేశవ్, అవును 2 సినిమాల్లో నటిస్తోంది.  రీసెంట్‌గా సంజన డ్రింక్ చేస్తున్న ఓ ఫోటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ స్టిల్‌ని చూసిన చాలామంది తొలుత ఆమె వాటర్ తీసుకుంటోందని భావించినా, చివరకు అది పల్లెటూరు ట్రెడిషన్ డ్రింక్ కల్లుగా ఓకే చేసేశారు. ఓ మూవీ షూటింగ్ నిమిత్తం హైవేపై వెళ్తుండగా, దీని గురించి ఆరా తీసి... ఈ విధంగా డ్రింక్ చేసిందట. సహజ సిద్ధంగా చెట్టు నుండి సేకరించే కల్లు హెల్త్‌ కి మంచిదేనని భావించి తీసుకున్నానని సంజన తన ఫ్రెండ్స్‌ తో చెప్పుకొచ్చినట్టు ప్రచారం సాగుతోంది. తొలుత ఈ ఫోటోను సంజన తన ట్విటర్‌లో పోస్టు చేసింది. దీని గురించి నెగిటివ్ కామెంట్స్ రావడంతో తొలగించింది. మొత్తానికి ఏదోవిధంగా ఈ భామ అభిమానులకు దగ్గరవుతోంది
Post Ad :

Post a Comment

 
Top