GuidePedia

0

ఆగడుకి యుఎస్ లో చావుదెబ్బ !!

నిర్మాత అనిల్ సుంకర గతంలో రివ్యూస్ ని నమ్మొద్దని అన్న విషయం మనకు తెలిసిందే. దాంతో అయన నిర్మాణ సంస్థలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆగడు. గతంలో రివ్యూస్ నమ్మొద్దు అని న్న అనిల్ సుంకర తాజా సినిమాకి చెత్త సినిమాఅని రివ్యూస్ ఇవ్వడంతో ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఆగడు గురువారం అక్కడ విడుదలైన విషయం తెలిసిందే. ఆరోజు అక్కడ దాదాపు $533k రాబట్టినది.ఇక శుక్రవారం కాస్త తగ్గినా శనివారం కలెక్షన్స్ చెత్తగా వచ్చాయి. సాదారణంగా శనివారం కలెక్షన్స్  శుక్రవారం కంటే ఎక్కువగా ఉండాలి. కానీ శనివారం ఆగడు కలెక్షన్స్ కి సమానంగా లేవు . ఆగడు అమెరికాలో గురువారం-$533k , శుక్ర-.395k, శని-373k రాబట్టింది. ఆదివారం బహుశా $200k రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా అతి కష్టం మీద $1.5 మిలియన్ డాలర్లు రాబట్టడం చాలా కష్టం అనిపిస్తుంది.

 

Post a Comment

 
Top