GuidePedia

0

తన అందాలతో సెగలు పుట్టిస్తుంది !!

తన అందాలతోనే కాక టాలెంట్ తో సైతం మనల్ని నిత్యం అబ్బురపరిచే నటి శృతిహాసన్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగడుసినిమాలో ఒక పాటకు చిందేసిన ఈ భామ పోస్టర్ లు కొన్ని విడుదలయ్యాయి ఆ స్టిల్స్ లో శృతినటించిన తీరు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ఎన్నడూ లేనంత హాట్ గా శృతి కనిపించనుందని సమాచారం. శ్రీను వైట్ల వేసిన ఐటెం సాంగ్ ప్లాన్ దాదాపు విజయం సాధించేసినట్టే అని పలువురి అభిప్రాయం. ఈ సినిమాను 14రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ నెల 19న విడుదలకు సిద్దంగా ఉంది.

Post a Comment

 
Top