GuidePedia

0

రామ్ చరణ్ తో సినిమా లేదా ?

ఆగడు విడుదలకు ముందు సింహాచలం దేవాలయంలో తన తర్వాతి సినిమా రామ్ చరణ్ తో అని చెప్పిన శ్రీను వైట్లకి ఆ అవకాశం చేజరినట్లు అని ఫిలింనగర్ లో వినిపిస్తుంది. నిన్న ఒక న్యూస్ ఛానెల్లో కనిపించిన శ్రీనువైట్లను యాంకర్ “ మీ నెక్స్ట్ మూవీ ప్లాన్స్ ఏంటి “ అని అడిగిన ప్రశ్నకి శ్రీనువైట్ల సమాధానంగా “ఇంకా ఏంటో డిసైడ్ చెయ్యలేదు“ అని జవాబు ఇచ్చాడు. ఈ విషయాన్నీ బట్టి రాంచరణ్ తో సినిమా చేజారింది అని టాక్ వినిపిస్తుంది. ఈ విషయమై శ్రీనువైట్ల ఎం సమాధానం ఇస్తారో చూడాలి...

మరో వైపు ఆగడు అటు మాములు జనాల నుండే కాకుండా ఫాన్స్ నుండి కూడా డివైడ్ టాక్ వినిపిస్తుంది. కానీ ఆగడు కలెక్షన్స్ కి టాక్ కి ఏ మాత్రం సంబంధం లేకపోవడం విశేషం.

Post a Comment

 
Top