GuidePedia

0

రజిని కోసం ఐటెంగా మారిన త్రిష !!

రజనీకాంత్ విక్రమసింహ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా లింగా. ఈ సినిమా ప్రారంభం అయిన రోజునుంచి రోజు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ వచ్చింది. అయితే గత కొన్నిరోజులుగా ఈ సినిమాలో త్రిష ఐటెం గర్ల్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను త్రిష ఇంతకాలం ఖండిస్తూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిష ఐటెం సాంగ్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈనేలాఖరున పుర్తవుతున్దనిట్ తెలుస్తుంది. ఒకప్పుడు తెలుగు టాప్ హీరోయిన్ ఓ వెలుగు వెలిగిన త్రిష ఇటు టాలీవుడ్ , అటు కోలీవుడ్లో అవకశాలు లేకపోవడంతో కన్నడ పరిశ్రమపై ద్రుష్టి పెట్టింది. తాజాగా దూకుడు కి రీమేక్ లో నటించి అమ్మడు హిట్ కొట్టింది.


Post a Comment

 
Top