GuidePedia

0

'ఒక లైలా కోసం' అతడి మూడో సినిమానా ??

గుండె జారి గల్లంతయిందే సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండ ఆ సినిమా ఉహించని ఘన విజయంతో మంచి డైరెక్టర్ గా పేరు తేచుకున్నాడు. ఆ సినిమాతో అయన ఏకంగా నాగ చైతన్యని ‘ఒక లైలా కోసం’ సినిమాతో డైరెక్ట్ చేసే అవకాశం తెచుకున్నాడు. ఈ సినిమా ఈ వారం విడుదలై ఫరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ఇలాంటి పరిస్తితిలో ‘గుండె జారి గల్లంతయిందే’ అతడి మొదటి సినిమానో లేక రెండో సినిమానో అని ఇప్పుడు టాలీవుడ్ లో అందరు చర్చించుకుంటున్నారు. దానికి కారణం 2007లో వచ్చిన ‘ఫ్రెండ్ షిప్’ అనే చిన్న సినిమాకి డైరెక్టర్ గా అతడి పేరు ఉండటమే. ఈ ఉరు పేరు లేని ఈ సినిమాకి విజయ్ కుమార్ కొండ దర్శకుడు అవునో ? కాదో ? తెలియదు కానీ ఒక వేళా గుండె జారి గల్లంతయిందే రెండో సినిమా అయితే అతడికి ఒక లైలా కోసం మూడో సినిమా అని దీనికి దర్శక ద్వితీయ విగ్నం లాంటిది ఉండదని అందరు అంటున్నారు. మరి ఇలాంటి కామెంట్స్ తో విజయ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి...

Post a Comment

 
Top