GuidePedia

0

అక్కడ మహేష్ చేతిలో చిత్తైన రామ్ చరణ్

విలేజ్ ఎంటర్టైనర్ గా రూపొందిన గోవిందుడు అందరి వాడెలే సినిమా తెలంగాణా ,ఆంధ్ర రాష్ట్రాలలో బాగానే వసూళ్లు రాబడుతోంది గానీ దసరా ఎఫెక్ట్ పెద్దగా లేని ఓవర్ సీస్ లో మాత్రం సినిమా బాగా డల్ అయినట్టుగా తెలుస్తోoది . ప్రకాష్ రాజ్ , రామ్ చరణ్ తాతా మనవల్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం 4 రోజులలోనే ఆగాడు వసూళ్ళని అధిగామించేసి దసారా విన్నెర్ గా నిలిచింది . కానీ ఆగాడు ని ఓవర్ సీస్ లో మాత్రం క్రాస్ చెయ్యలేక చతికిల పడిపోయింది , దీంతో మరొక్కసారి హిట్ అయినా ప్లాప్ అయినా సరే ఓవర్ సీస్ లో మహేష్ బాబు కి తిరుగు లేదు అనే విషయం స్పష్టం అవుతోంది. 1-నేనొక్కడినే లాంటి చిత్రంతో కూడా ఇంటరెస్టింగ్ కలెక్షన్ రాబట్టిన ఘనత మహేష్ ది .

Post a Comment

 
Top