GuidePedia

2



చేతన్ భగత్ ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ బాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తే తెలుగులో అదే పేరుతో ఒక షార్ట్ ఫిలిం రాబోతుంది. ‘I Love All The Girls But I Don’t Believe Any Girl’ అని ఒక చిత్రమైన ట్యాగ్ లైన్ తో పాటు మరియు విచిత్రమైన పోస్టర్స్ విడుదల చేసి అందరి మతులు పోగొట్టడుతున్నారు ఈ లఘు చిత్ర యూనిట్. దానితో పాటు మన టాలీవుడ్ సినిమా సెలబ్రేటిస్ ట్విట్స్ చేసి మన తెలుగు ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ ని కూడా ఫేమస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న షార్ట్ ఫిలిం మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో అందరిని అలరించడం శుభపరిణామం.

Post a Comment

 
Top