GuidePedia

0

శ్రీనువైట్ల ప్రెస్ మీట్ పై మరో కౌంటర్ వేసాడు

నటుడు ప్రకాష్ రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య వివాదం ఇంకా ముదురుతున్నట్టు కనిపిస్తోంది. శనివారం నాడు శ్రీను మీద ప్రకాష్ రాజ్ మండిపడితే..ఆదివారం శ్రీను అతనిమీద విమర్శల జడివాన కురిపించాడు. అయితే ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గలేదు. తన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో  శ్రీనుపై చెలరేగిపోయాడు. కొందరు మారరు ..తాటిచెట్టు కింద దొరికిపోయినవాడిని ఏం చేస్తున్నావురా అని అడిగితే పాలు తాగుతున్నా అని చెప్పాడట ..ఆల్ ది బెస్ట్ అని ఓ కామెంట్‌ని పోస్ట్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య తలెత్తిన ఈ రచ్చ ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందోనని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 

Post a Comment

 
Top