శ్రీను వైట్ల అహంకారమే అంతటికీ కారణం - ప్రకాష్ రాజ్
ఆగాడు చిత్రీకరణ సమయం లో ఎనిమిది నెలల క్రితం కో డైరెక్టర్ ని దూషిoచాడు అంటూ ప్రకాష్ రాజ్ పై కేసు పెట్టడం ఆ
తరవాత ప్రకాష్ రాజ్ ఆ సినిమా నుంచి తప్పుకోవడం అంతా జరిగిపోయింది. సోను సూద్ ని
అదే పాత్రకి తెసుకోవడం నెక్స్ట్ సినిమా కంప్లీట్ అవ్వడం జరిగింది , రిలీజ్ అయ్యి డిజస్టర్ గా నిలిచింది. రెండు వారల క్రితం రిలీజ్ అయిన
ఆగాడు ఇంటర్వెల్ బాంగ్ లో సోను సూద్ చెప్పిన డైలాగ్స్ వివాదాస్పదం అవుతున్నాయి .
ప్రెస్ తో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ' సిగ్గులేకుండా' లాంటి పదాలతో శ్రీను
వైట్ల పై విరుచుకు పడ్డాడు .తానూ బాధతో మాట్లాడిన మాటల్ని సినిమాలో వాడుకోవడం ఏంటి
అంటూ తీవ్ర స్థాయి లో మండి పడ్డారు ప్రకాష్ రాజ్ . " తనకి ఇష్టం లేకపోతే ఒక
సినిమాలోంచి నటుడ్ని తెసేసే అధికారం అతనికి ఉంది అక్కడితో ఆ విషయాన్ని వదిలేయకుండా
సినిమా లో అందరి పై సెటైర్ వెయ్యడం అతని అహంకారానికి నిదర్శనం , అహంకారం కారణంగానే ఆగాడు ఆలా అయ్యింది ,
ప్రేక్షకులని మోసం చేసాడు శ్రీను వైట్ల " అంటూ ప్రకాష్ రాజ్ తీవ్రంగా
స్పందించారు . దీనిపై శ్రీను వైట్ల కామెంట్స్ ఎలా ఉంటాయో చూడాలి ..
Post a Comment