GuidePedia

0

హీరోయిన్ తో హనీమూన్ పై రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హాట్ హీరోయిన్ నేహశార్మని పెళ్లి చుసుకున్నాడని , ప్రస్తుతం హనీమూన్ లో ఉన్నాడని చిరుత షూటింగ్ సమయంలో అప్పట్లో బోలెడన్ని పుకార్లు వచ్చాయట. ఏకంగా హనీమూన్ అంటూ పుకార్లు రావడంతో అప్పట్లో చరణ్ షాక్ అయ్యాడట. అయితే ఈ అంశంపై తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చాడు చరణ్. చిరుత సినిమా సమయంలో అనేక పుకార్లు వచ్చాయి. కాకపోతే వీటివలన ఎవ్వరూ షాక్ అవ్వలేదు. కానీ తానొక్కడినే బాగా షాక్ అయ్యానని అంటున్నాడు రామ్ చరణ్. ఇలా పుకార్లు వచ్చినందుకు మా ఇంట్లో ఎవ్వరూ షాక్ అవ్వలేదు. నాన్నగారు అయతే అస్సలు పట్టించుకోవద్దు అని అన్నారు. ఇక నేను కూడా మొదట్లో కాస్త ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశాను. ఆ సమయంలో ఉపాసన నేను మంచి ఫ్రెండ్స్. సో అప్పట్లో ఆమెకి అన్నీ తెలుసు కాబట్టి వాటి గురించి కూడా ఆమె అడగలేదుఅంటూ రామ్ చరణ్ అన్నారు. మరి దీని గురించి ఏమి చెబుతారు అంటే….’అది కేవలం రూమరే , అందులో నిజం లేదుఅనేశాడు. కాబట్టి ఈ హనీమూన్ కథలను ఇంకా ఎవరైనా నమ్మితే వాటిని మదిలో నుంచి తొలగించేయండి.

Post a Comment

 
Top