GuidePedia

0

ఆ హీరోయిన్ పై అత్యాచార యత్నం !!

బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఓ అప్ కమింగ్ హీరోయిన్ పై అత్యాచారం జరిగింది అనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.బిటౌన్ ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోల సినిమాలో లీడ్ రోల్స్ ని చేస్తున్న అప్ కమింగ్ యాక్టర్ రియఖాన్ పై ప్రొడక్షన్ యూనిట్ లో పనిచేసే ఓ యువకుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే రియాఖాన్ పై సరైన సదాభిప్రాయం ఆ ప్రొడక్షన్ బాయ్ కి లేకపోవడం , దాన్ని మనసులో ఉంచుకొని అమపై కొన్ని మతాల సంభాషణ అనంతరం ఓ సినిమాకి సంబదించిన సెట్స్ లోనే ఈ ఘాతకానికి పాల్పడటం పరిశ్రమలో టాక్స్ వినిపిస్తున్నాయి.రియాఖాన్ నటితున్న అప్ కమింగ్ ఫిల్మ్ షూటింగ్ ఆరోజు బాగా లేట్ అయ్యింది. రాత్రి 1 గంట వరకు షూటింగ్ జరగటంతో పేకప్ తర్వాత అందరూ వెళ్ళిపోయారు. కానీ రియాఖాన్ తో సంభాషణలు జరిపి , అందరూ వెళ్ళిపోయే వరకు ఆ యాక్టర్ ని అక్కడే ఉండే విధంగా మేనేజ్ చేశాడట. చివరికి ఆ ప్రొడక్షన్ బాయ్ ఏమి మాట్లాడుతున్నాడో ? ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకునే లోపే ఆమెపై అత్యాచార  యత్నానికి పాల్పడ్డాడు. చివరకు రియా అక్కడి నుంచి తప్పించుకొని ఓ వారం రోజుల షూటింగ్ అనంతరం , జరిగిన విషయాన్నీ చిత్ర నిర్మాత , యూనిట్ సభ్యులకి తెలిపింది.

Post a Comment

 
Top