' రామయ్య ' వచ్చేస్తున్నాడు , నందమూరి వారి శుభవార్త
ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వారసుడి అరంగేట్రం
త్వరలోనే జరగనుంది ,
నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సర్వం సిద్ధం అయినట్టు
తెలుస్తోంది . వారాహ చలన చిత్రం వారు ' రానే వచ్చాడయ్యా రామయ్య
" అనే టైటిల్ ని రిజిస్టర్ చేసినట్టు , అది మోక్షజ్ఞ కోసమే
అంటూ తెలుస్తోంది . ప్రపంచ వ్యాప్త నందమూరి అభిమానులకి ఇది శుభవార్త గానే అనుకొచ్చు
. త్వరలోనే ఆ సినిమా తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం
. నందమూరి వారసుడు గా ఇప్పటీ జూనియర్ ఎన్టీఆర్ రంగం లో ఉన్నాడు . ప్రస్తుతానికి ఫార్మ్
కోల్పోయినప్పటికీ అతని అరంగేట్రం లోనే మహా మహా 'స్టార్'లకే వెన్న్నులో వణుకు పుట్టించాడు ఇప్పుడు ఈ కొత్త వారసుడు ఎం చేస్తాడో చూడాలి
.
Post a Comment