GuidePedia

0


ఆ నిర్మాత కారణంగా ఈ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యిందంటా ??


ఫిలిం ఇండస్ట్రీలో ఎఫైర్స్ రూమర్స్ కాంట్రవర్సీస్ మామూలే... వెలుగులోకి రాని ఎన్నో కథలువినిపించే ఈ రంగుల ప్రపంచంలో మరో షాకింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ హీరోయిన్‌ను నమ్మించి ప్రేమించి సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న ఓ పెద్ద నిర్మాత... తర్వాత ఆమెను ప్రెగ్నెంట్ చేసి వదిలేసడని ప్రచారం సాగుతోంది. రెండక్షరాల పేరున్న ఆ హీరోయిన్... బాలకృష్ణ, అల్లు అర్జున్ , ఎన్టీఆర్, రామ్, మంచు మనోజ్ మంచు, నవదీప్‌ వంటి హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. గత మూడేళ్ళగా అతనితో 'ఎఫైర్కారణంగా  కెరీర్‌కి బై చెప్పేసిందని టాక్. ఇప్పుడు ఆ హీరోయిన్ ఈ విషయంపై సైలెంట్‌గా ఉండాలా..? లేదా ఆ ప్రొడ్యూసర్ ఎవరనే విషయం బయట పెట్టాలా అనే డైలమా‌లో ఉందని ఫిల్మ్‌ నగర్ సమాచారం. 

Post a Comment

 
Top