GuidePedia

0

టాలీవుడ్ పై కన్నేసిన సొనక్షి సిన్హా !!

రజనీకాంత్ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో అనుష్క , సోనక్షి సిన్హాలు హీరోయిన్లుగా తెరేక్కిన చిత్రం లింగ. ఈ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న సోనక్షి మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతూ తెలుగు సినిమాలు తనకు కొత్త కాదని , తాను ఇదివరకే విక్రమార్కుడు , మర్యాదరామన్న , ఒక్కడు సినిమాల్లో నటించానని, అయితే కేవలం వాటి రీమేక్ సినిమాల్లో బాలీవుడ్లో నటించానని, రకంగా తనకు తెలుగు సినిమాలతో మంచి అనుబంధం ఉన్నదని చెప్పుకొచ్చింది. అవకాశం వస్తే నేరుగా తెలుగులో నటించడానికి అభ్యంతరం లేదు. సౌత్ సినిమా నటులని అభిమానించే విధంగా తనకు ఇష్టమని చెప్పిన ఈ ముద్దుగుమ్మ. అలగే సోనక్షి ఒక హీరోయిన్ గా నటించిన మొదటి తమిళ్ చిత్రం ‘లింగ’ ఈ నెల 12 న విడుదల కానుంది.

Post a Comment

 
Top