GuidePedia



పవన్ కళ్యాణ్, వెంకటేష్ హీరోలుగా ఎన్నో అంచనాలతో నిన్న రిలీజ్ అయిన గోపాల గోపాల సినిమా మొదటి వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ చేసింది. అయితే ఆడియన్స్ లో మాత్రం గోపాల గోపాల మిక్సడ్ టాక్ తెచ్చుకుంది.

  • ·        ఏపి మరియు తెలంగాణా : 13.48cr
  • ·        కర్ణాటక : 1.62cr
  • ·        రెస్ట్ అఫ్ ఇండియా : 0.60cr
  • ·        ఓవర్సీస్ : 3.80cr
  • ·        మొత్తం : 19.50cr

విక్రమ్, శంకర్-ల 'ఐ' సినిమా జనవరి 14 న రిలీజ్ అవ్వనుంది. అప్పటివరకు గోపాల గోపాల కి మంచి కలెక్షన్స్ జరుగుతాయి అని ట్రేడ్ వర్గాల సమాచారం.
 
Top