GuidePedia

0

మహేష్ ఆదాయంలో 30% చారిటిల కోసమే అంటా !!

తెలుగు టాప్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఓ వైపు సినిమాలు, మరోవైపు వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు ఏడాదికి 51 కోట్లు సంపాదిస్తున్నారని ఫోర్బ్స్ ఇండియా పత్రిక వెల్లడించింది. సినిమా సినిమాకి మధ్య కేవలం నెల రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాడు. ఈ సంపాదన అంతా మహేష్ బాబు ఎం చేస్తున్నాడు అనే సందేహం కొందరు కలగడం సహజం. ఆ డౌటే అలీకి కూడా వచ్చి మహేష్ ని ఇలా ‘విశ్రాంతి తీసుకోకుండా ఇంత కష్టపడి సంపాదించిన డబ్బులు అన్ని ఎం చేస్తున్నారని’  అలీ ప్రశ్నించారట. అప్పుడు మహేష్ ఎం సమాధానం ఇచ్చాడో తెలుసా..? అనాధ పిల్లలకు, వృద్దులకు నమ్రత సహాయం చేస్తుంది. నా సంపాదనలో 30% తన చారిటికి ఇస్తున్నాను. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ చారిటికి ఇవ్వగలను కదా అని సమాధానం ఇచ్చారట. దట్ ఈజ్ మహేష్ బాబు. అని అలీ చెప్పారు. సినిమాలలో మాత్రమే కాదు, నిజజీవితంలో సైతం హీరో అని నిరూపించుకున్నాడు మహేష్ బాబు.

Post a Comment

 
Top