GuidePedia

0

ఆమెకు విప్పేయడం కామన్ అంటా !!

కమల్ హాసన్ రెండో కూతురు అయిన అక్షర హాసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతానని ,ఎక్స్ పోజింగ్ విషయంలో వెనుకడుగు వేసేది లేదని దర్శక నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రజనీకాంత్ అల్లుడు ధనుష్ సరసన ''షమితాబ్ '' చిత్రంలో నటిస్తోంది. అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్న ఆ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో షమితాబ్ తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇక సినిమాల్లో ఎక్స్ పోజింగ్ అనేది కామన్ అని విప్పేయడం కామన్ అని పాత్ర పరిధి మేరకు వల్గర్ గా కనిపించనంత వరకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎంట్రీ లోనే బోలెడు కిటుకులు చెబుతోంది అక్షర . 

Post a Comment

 
Top