GuidePedia

0

కొలవేరి డి తో చేస్తా అంటున్న చెర్రి

అనిరుద్, ధనుష్ ల  కొలవెరి డీ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు... అపట్లో ఎవరి నోట విన్నా ఈ పాటే... ఈ ఒక్క సాంగ్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ చాల పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అదే మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్  కొత్త సినిమాకు పనిచేయనున్నాడు. శ్రీనువైట్ల డైరెక్షన్‌లో త్వరలోనే పట్టాలెక్కనున్న 'మై నేమ్ ఈజ్ రాజు' అనే మూవీకి అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నట్లు ఫిలింనగర్ టాక్. ఇదిలావుంటే చెర్రీకి తమిళ కంపోజర్లు కలిసిరారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆరెంజ్ కు హారిస్ జైరాజ్, గోవిందుడు అందరివాడేలేకు యువన్ శంకర్ లు చేసిన  సినిమాలే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. 


Post a Comment

 
Top