అనుష్క పై నెగటివ్ కామెంట్స్ వస్తే త్రిష హ్యాపీ
ప్రస్తుత పరిస్తితుల్లో అనుష్క టైం బాగోలేదనుకుంటా.
సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న ఆమెకి
ప్రస్తుతం నెగిటివ్ టాక్ కామెంట్స్ మిగులుతున్నాయి. రజనీకాంత్ లింగా సినిమాతో
అనుష్క కు కలసి రాలేదు. ఆ సినిమాలో సోనక్షి సిన్హా గ్లామర్ గా చూపించినంతగా
అనుష్కని కేఎస్ రవికుమార్ చూపించలేక పోయారు. మళ్ళీ అదే సీన్
ప్రస్తుతం రిపీట్ అయింది. అజిత్ హీరోగా నటించిన ‘ఎన్నై అరిందాల్’ సినిమాలో
అజిత్ సరసన త్రిష , అనుష్క
హీరోయిన్లుగా నటించారు. ఇందులో సంప్రదాయ దుస్తుల్లో త్రిష తన అందాలని ఆరబోస్తే , వెస్టర్న్
దుస్తుల్లో అనుష్క
ఓ మోస్తరుగా కనిపించింది. ఈ సినిమా ట్రైలర్ ఇతరత్రా సన్నివేశాల్లో అనుష్క ,త్రిష ముందు
తేలిపోయిందని టాక్. అనుష్క అందాలు అజిత్ సినిమాలోనూ కరువయ్యాయి. దాంతో ఆమెపై
నెగిటివ్ కామెంట్స్ రావడం , త్రిష ట్రెడిషనల్ దుస్తుల్లో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది
అని కామెంట్స్
వినిపిస్తున్నాయి. ఇందులో విశేషం ఏమిటంటే. అనుష్క నెగిటివ్ కామెంట్స్
ఇచ్చిన వారికి త్రిష రీ ట్విట్ చేస్తుందట. అంతేకాదు ఈ సినిమాలో తానె హీరోయిన్
గా బాగా హైలైట్ అయ్యానని తెగ సంబరాపదిపోతుంది.
Post a Comment