లీకైన ఫొటోస్ ఆమెవి కాదంటా !!
బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించిన
హీరోయిన్ రాధిక ఆప్టేకు
సంబంధించిన కొన్ని న్యూడ్ సెల్ఫీ ఫోటోలు ఇంటర్నెట్, వాట్సాఫ్ ద్వారా వైరల్ లా వ్యాపించిన సంగతి తెలిసిందే. రాధిక ఆప్టే స్వయంగా ఈ నగ్న సెల్ఫీలు
తీసుకున్నట్లు ఉన్న ఈ ఫోటోలు చూసి అంతా షాకయ్యారు. ఫేస్
బుక్, వాట్సాఫ్ లాంటి
సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఈ ఫోటోలు వేగంగా వ్యాపించాయి. ఎవరూ అది మార్ఫింగ్ అని గుర్తుపట్టలేని
స్థాయిలో మార్ఫింగ్ చేసి నెట్లో విడుదల
చేసారు. ఈ విషయం తెలుసుకున్న రాధిక ఆప్టే అధికారికంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్
డిపార్ట్ మెంట్ వారు ఇలా చేసిన వారిని పట్టుకునే
పనిలో ఉన్నారు. చివరకు రాధిక ఆప్టే సన్నిహితులు, స్నేహితుల దృష్టికి కూడా వెళ్లాయి. వారి ద్వారా విషయం తెలుసుకున్న రాధిక ఆప్టే
ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఆ ఫోటోల్లో ఉన్నది తాను కాదని, తనలా
ఉన్న మరొకరి ఫోటోలను మార్ఫింగ్
చేసారని తెలిపారు. ప్రస్తుతం రాధిక ఆప్టే తెలుగులో మరోసారి బాలకృష్ణ సరసన ‘లయన్’ సినిమాలో నటిస్తోంది
Post a Comment