ఇవే టెంపర్ ప్లస్ , మైనస్ పాయింట్స్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొత్త సినిమా ‘టెంపర్’. ఈ సినిమాకి
చాల చోట్ల నుండి సూపర్ హిట్ టాక్ వస్తున్నా ఒకటిరెండు నెగెటివ్
షేడ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ సినిమా కొంచం పటాస్, రాఖీ సినిమాలను పోలి ఉంది అనే
టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ఎన్టీయార్ అభిమానులకు ఈ మూవీ పండుగే.. అతని
ఎలెక్ట్రిఫయింగ్
పర్ఫార్‌మెన్స్ వాళ్లకు పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని కలిగించింది.
పాజిటివ్ పాయింట్స్ :
- ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ నటన
- ఎన్టీఆర్ ఎనర్జీ, డ్యాన్సులు, స్టైలింగ్
- పూరి డైలాగులు,దర్శకత్వం
- కాజల్ గ్లామర్
- కోర్టు సీన్
- క్లైమాక్స్ లో ఇరవై నిముషాల ఘట్టం
- పోసాని ఎపిసోడ్
- తనికెళ్ళ భరణి ఎపిసోడ్
- మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- కెమెరా వర్క్
- అనూప్ మ్యూజిక్
- ప్రకాష్‌రాజ్ పాత్ర పేలవం
- బలహీనమైన కామెడీ
Post a Comment