GuidePedia

0


పెళ్లి  చేసుకున్న ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ 

ప్రముఖ సినీ గాయని శ్రేయ ఘోషల్ నిన్న (5వ తేదిన ) పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం శిలదిత్య తో జరిగింది వీరిద్దరూ చాల కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఈ వివాహం కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరగటం విశేషం. ఐతే ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేసింది. మా తరుపున శ్రేయ గారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
 

Post a Comment

 
Top