GuidePedia

0


యంగ్‌టైగర్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఫస్డ్ డే 9.48 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ వసూళ్ళు కేవలం ఏపీ+తెలంగాణ రాష్టలవి కావడం విశేషం. ఇంకా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కలుపుకుంటే ఈ సినిమా 11 – 13 కోట్లు వసూళ్ళు చేసిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన టెంపర్  పవర్ ఏమిటో చూపించింది. ఇది ఎన్టీఆర్ గత సినిమాలతో పోల్చుకుంటే రికార్డుగా నిలిచింది.
టెంపర్ ఫస్డ్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్
·        నైజాం- 2.70 కోట్లు
·        సీడెడ్- 2.10 కోట్లు
·        నెల్లూరు - 0.44 లక్షలు
·        గుంటూరు- 1.29 కోట్లు (జిల్లా హయ్యస్ట్ ఫస్ట్ డే షేర్)
·        ఈస్ట్ - 0.84 లక్షలు
·        వెస్ట్- 0.75 లక్షలు (జిల్లా హయ్యస్ట్ ఫస్ట్ డే షేర్)
·        వైజాగ్- 0.70 లక్షలు
·        కృష్ణా- 0.66 లక్షలు (జిల్లా హయ్యస్ట్ ఫస్ట్ డే షేర్)
·        ఏపీ+ తెలంగాణలో తొలి రోజు టెంపర్ కలెక్షన్ షేర్= రూ 9.48 కోట్లు

Post a Comment

 
Top