GuidePedia

0

బాలయ్య తో ఆ ఇద్దరిలో ఎవరు ??

నందమూరి బాలకృష్ణ దాదాపు నాలుగేళ్ళ తర్వాత లెజెండ్వంటి భారి హిట్ అందుకున్నాడు దాని తర్వాత వస్తున్నా 98వ సినిమా లయన్షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అప్పుడే అయన నటించబోయే 99వ సినిమా గురించి మీడియాలో చర్చ మొదలయ్యింది. 2014లొ లౌక్యంతో మంచి హిట్ కొట్టిన శ్రీవాస్ బాలయ్య 99వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కోన వెంకట్, గోపి మోహన్ కథ అందిస్తున్నారు. బాలయ్య సరసన ఈ సినిమాలో హన్సిక మోత్వాని నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రెజినా కాస్సేంద్ర పేరు కూడా వినిపిస్తుంది. లయన్షూటింగ్ పూర్తయిన వెంటనే శ్రీవాస్ సినిమా ప్రారంభం అవుతుంది. స్క్రిప్ట్ ఫైనలైజ్ కావడంతో హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల ఎంపిక పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. ఈ సినిమాకు డిక్టేటర్అనే టైటిల్ ఖరారు చేసినట్టు, ఈ చిత్రాన్ని ఎరోస్ సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.  

Post a Comment

 
Top