GuidePedia

0

ఆగడు - 'అల్లరి' నరేష్ చెయ్యాల్సిన సినిమా !!

ఈ శుక్రవారం విడుదల అయిన ఆగడు మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఐతే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి సరిపడే కథ,కథనం తో పటు డైలాగ్స్ కూడా ఈ మూవీ లో లేవు. ఈ సినిమా చుస్తునంత సేపు ‘ఆల్లరి’ నరేష్ సినిమా చూస్తున్నామా !! అన్న ఫీలింగ్ కలుగుతుంది, అల్లరి నరేష్ సినిమాకి ‘గబ్బర్ సింగ్ , దూకుడు ‘ కథలు చేర్చితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది సినిమా. కాగా కోన వెంకట్,గోపి మోహన్ లు లేకుండా శ్రీను వైట్ల తీసిన మొదటి సినిమా ఆగడు ఇలా టాక్ తెచ్చుకోవడం విశేషం. అలాగే కొత్తగా వచ్చిన రచయితలు మహేష్ కి సరిపడే డైలాగ్స్ రాయలేక పోయారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ వర్షం ఈ వీకెండ్ వరకి పడుతుందో లేక రికార్డుస్ బ్రేక్ చేసే వారకి పడుతుందో చూద్దాం...!!

Post a Comment

 
Top