GuidePedia

0

అనుష్క శర్మతో కూడా న్యూడ్ పోస్టర్ !!

అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం పీకే. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అమీర్ ఖాన్ న్యూడ్ గా కనిపించి సంచలనం రేపిన విషయం తెలిసిందే.  ఆ పోస్టర్ పై కేసు కూడా నమోదు అయ్యింది. కేవలం రేడియో అడ్డు పెట్టుకొని పోస్టర్లో దర్శనం ఇచ్చాడు. త్వరలో మరో పీకే పోస్టర్ విడుదల కానున్నది. ఆ పోస్టర్లో హీరోయిన్ అనుష్క శర్మ కూడా రేడియో అడ్డుపెట్టుకొని కనిపిస్తుందట. గతంలో అమీర్ ఖాన్ రేడియోతో నగ్నంగా కనిపించిన నేపధ్యంలో…..అనుష్క శర్మ కూడా ఎలా కనిపించబోతుంది ? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ పోస్టర్స్ ఈనెల 16న సరికొత్త విధానంలో విడుదల చేయనున్నారు. మొబైల్ యాప్ , వాట్స్ అప్ ద్వారా ఈ పోస్టర్ని విడుదల చేయబోతున్నారు . అభిమానులంతా పీకే వాట్స్ అప్ గ్రూప్ క్రియేట్ చేయాలనీ అనుష్క శర్మ కోరింది.

Post a Comment

 
Top