GuidePedia

0

రెండో రోజు జోరు తగ్గింది - టెంపర్ కలెక్షన్స్

ఫస్ట్‌డే 9 కోట్ల 60లక్షలు కలెక్ట్ చేసిన ‘టెంపర్‘ సెకండ్ డే సుమారు 3 కోట్ల 90 లక్షలు  కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాలు డౌట్ పడ్డట్టే ‘టెంపర్’ సెకండ్ డే కలెక్షన్స్‌లో పెద్ద డ్రాప్ ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి.  ఆదివారం ఇండియా - పాకిస్తాన్ వరల్డ్‌కప్ క్రికెట్ మ్యాచ్ , దృశ్యం టీవీ ప్రీమియర్.. ఈ మూవీ టెంపర్ కలెక్షన్స్‌కు మరింత గండి కొడతాయని అంచనా వేస్తున్నారు. టాక్ బానే ఉన్నా వెంటనే ప్రమోషన్ స్టార్ట్ చేయకుంటే భారీ వసూళ్లు రావడం కష్టం అని బయ్యర్స్ టెన్షన్‌లో ఉన్నట్టు సమాచారం .
 

ఏరియాల వారీ రెండ్రోజుల వసూళ్లు ..

  • నైజాం - 4. 38 కోట్లు  

  • సీడెడ్ - 2. 90 కోట్లు

  • గుంటూరు - 1. 60  కోట్లు 

  • వైజాగ్ - 1. 15  కోట్లు

  • ఈస్ట్ గోదావరి - 1. 05 కోట్లు 

  • కృష్ణా - 93 లక్షలు

  • వెస్ట్  గోదావరి - 90 లక్షలు

  • నెల్లూరు - 59  లక్షలు

టోటల్ 2 డేస్ తెలంగాణ - ఆంధ్రప్రదేశ్  13 కోట్ల 50  లక్షలు.

Post a Comment

 
Top