సమంతకి అదిరిపోయే షాక్ ఇచ్చిన సన్నీ లియోన్ !!
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న
సమంతకు ఆరుకోట్ల ఆఫర్
వచ్చింది. ఆ విషయంలో ఆమె అతిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపే ఆ అవకాశం మాజీ పోర్న్ స్టార్
సన్నీలియోన్ కి వెళ్లిందని అంటున్నారు. ప్రస్తుతం
సమంత ఇప్పటికే పలు బ్రాండ్లకి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అండర్
గార్మెంట్స్ విభాగంలో ప్రముఖ
స్థానంలో ఉన్న జాకీ బ్రాండ్ తమ ప్రొడక్షన్స్ మరింత పాపులారిటీ తెచ్చే ఉద్దేశ్యంతో సమంతని
బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నట్లు
వార్తలు
వచ్చాయి. రెండేళ్లపాటు కొనసాగే ఆ అగ్రిమెంట్ కి ఆరుకోట్లు
ఇచ్చేందుకు వారు సిద్దం అయ్యారు.
అయితే సమంత మాత్రం ఈ యాడ్
లో నటిస్తాను కానీ , హద్దులు మీరి ఎక్స్
పోజ్ చేయనని అనేసరికి కంపెనీ వారు
ఆలోచనలో పడ్డారు. ఈలోపు ఈ విషయం తెలుసుకున్న సన్నీలియోన్ రంగంలోకి దిగి తాము ఎటువంటి
ఎక్స్ పోజింగ్ కి అయినా సిద్దమే అనే సంకేతాలు పంపడంతో
సీన్ రివర్స్ అయ్యిందని టాక్. ఆరు కోట్లు ఇచ్చి కేవలం దక్షిణాది ప్రాంతంలో మాత్రమే ఇమేజ్ ఉన్న
సమంత కంటే దేశం మొత్తం పాపులర్ సన్నీలియోన్ బెటర్
అనే ఆలోచనలో ప్రస్తుతం ఆ జాకీ కంపెనీ యాజమాన్యం ఉన్నది అనే వార్తలు వినిపిస్తున్నాయి .
Post a Comment