GuidePedia

0

12ఏళ్లకే ఆమెతో ఎంజాయ్ చేసాడటా !

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను 12 ఏళ్లు వున్నప్పుడే సెక్స్ రుచి ఏంటో చూశాను అని అంగీకరించాడు. అది కూడా తనకన్నా వయస్సులో పెద్దావిడతో అని ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రకటించుకున్నాడు. ఇటీవలే ఓ కండోమ్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా మారిన రణ్‌వీర్ ఓ లీడింగ్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. తనకి చిన్నప్పటి నుంచే అన్నీ తొందర అని చెప్పుకున్న రణ్‌వీర్ చివరికి శృంగారాన్ని కూడా అలాగే రుచిచూశానని అన్నాడు. ఇంకా చెప్పాలంటే, చిన్నప్పుడు రణ్‌వీర్‌తో తిరిగే అతడి స్నేహితులని వాళ్ల పేరెంట్స్ తిట్టేవాళ్లట. ''వీడొట్టి బ్యాడ్ బాయ్.. వీడే మా పిల్లల్ని చెడగొడుతున్నాడు' అని రణ్‌వీర్‌ని కూడా తిట్టేవాళ్లట. బాలీవుడ్ స్టార్స్ యాక్టింగ్, ట్రెండ్‌లోనే ఫాస్ట్ అనుకున్నాం కానీ మరీ ఇలా చిన్ననాడే బెడ్‌రూమ్ పాఠాలు చదువుకునేంత ఫాస్ట్ అనుకోలేదు కదా. ఈ విషయం ఆయన లవర్‌కి తెలిస్తే ఏమని ఫీలవుతుందో మరి!!

Post a Comment

 
Top