ఛాన్స్ ఇచ్చి నన్ను వాడుకోండి అంటుంది !!
తనను ఎలాగైనా వాడుకోవచ్చు అనే విధంగా స్టేట్
మెంట్లు ఇస్తోంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా.. ఇటీవల బాలీవుడ్లో
విడుదలై ఆస్కార్ ఎంట్రీగా ఎంపికైన ‘లయర్స్ డైస్’ సినిమా హీరోయి గీతాంజలి!
ఇంతకు అసలు విషయానికి వస్తే… గీతాంజలి నటించిన లయర్స్ డైస్ చిత్రం
ఆస్కార్ కు ఎంపికైన నేపథ్యంలో ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ మూవీలో ముఖ్య
భూమిక పోషించిన గీతాంజలి చాలా అద్భుతంగా నటించిందని బాలీవుడ్ సినీ
ప్రముఖులు ఆమెను మోసేస్తున్నారు. ఈ చిత్రంలో గిరిజన యువతి పాత్రలో నటించి, అందర్నీ
ఆకట్టుకున్న ఈ అమ్మడు. ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్నది
గీతాంజలి.
మాములుగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా
ఎదగడానికి చిన్న సినిమాల హీరోయిన్లు దేనికైనా రెడీ అనడం మనం చూశాం. స్టార్ హీరోయిన్
గా ఎదగడం కోసం
ఎక్స్ పోజింగ్ నుంచి బెడ్ రూమ్ సన్నివేశాల వరకు నటించడానికి నిర్మొహమాటం లేకుండా
అంగీకరిస్తారు. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిపోతారు.
లేదంటే అటువంటి సినిమాలే చేయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా ఓ
బాలీవుడ్ హీరోయిన్ తనకు సినిమాల్లో ఎవరైనా నటించే అవకాశం ఇస్తే చాలు అంటుంది.
Post a Comment